బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలు గతంలో మాదిరిగా అయితే రావడం లేదనేది వాస్తవం. సరైన కథ కుదరకపోవడం వల్లనో లేక హీరోల మధ్యన ఉన్న విబేధాల వలనో తెలియదు గాని అగ్ర హీరోలు మాత్రం చాలా వరకు వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తగ్గించేశారు. చాలా రోజుల తరువాత వార్ సినిమా ద్వారా
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3qGPNu0
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box