సినిమా నటులను అభిమానులు పిచ్చిగా ఆరాధించడం సినిమా పరిశ్రమలో కనిపిస్తుంటాయి. పలు సందర్భాల్లో ఫ్యాన్స్ తమకు నచ్చిన హీరోల కోసం సాహసాలకు ఒడిగట్టడం చూస్తుంటాం. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభిమాని, అసోంకు చెందిన భూపెన్ లిక్సన్ ఓ సాహసానికే ఒడిగట్టారు. గౌహతిలో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరువుతున్నారని తెలుసుకొన్న భూపేన్
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/39OptVt
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box