సోషల్ మీడియా హవా పెరిగాక హద్దులన్నీ చెరిగిపోయాయి. ఎవరికి నచ్చినట్టుగా వారుంటున్నారు. సెలెబ్రిటీలైతే హద్దు మీరి రెచ్చిపోతున్నారు. నిత్యం హాట్ ఫోటోలతో దాడి చేస్తూ ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అయితే ఇంత వరకు హీరోయిన్లు షేర్ చేసే హాట్ ఫోటోలు, అర్ధనగ్న ఫోటోలనే చూసి ఉంటారు. తాజాగా ఓ హీరో చేసిన నగ్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2S4uLGe
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box