Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Friday, February 21, 2020

బాత్రూమ్‌లో నగ్నంగా.. హాట్ హీరోయిన్ భంగిమకు ఫిదా.. వైరల్ ఫోటోషూట్

బాలీవుడ్‌ పాపులర్ ఫోటోగ్రాఫర్ అయిన డబూ గత ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్‌ను విడుదల చేస్తాడు. డబూ రతాని పేరు మీదుగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ సెగలు పుట్టించేలా ఉంటుంది. హీరోయిన్ల అందాలను వివిద రకాల భంగిమలో చూపిస్తూ ఉంటాడు. గతేడాది ఈ క్యాలెండర్‌పై విద్యాబాలన్ మెరిసింది. అయితే ఈ ఏడాది మాత్రం భూమి ఫెడ్నేకర్ దర్శనమివ్వబోతోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2wArwy7

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box