Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Monday, February 24, 2020

ఆ సినిమా సమయంలో చాలా జరిగాయి.. షాహిద్ కపూర్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన కరీనా

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, షాహిద్ కపూర్ ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. పెళ్లీ పీఠలెక్కుతారన్న అంతా అనుకంటూ ఉండగా.. విడిపోయి చెరో దారి చూసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ కూడా తమ తమ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. అయితే కరీనా ఇంతవరకు షాహిద్ కపూర్‌తో ప్రేమ, బ్రేకప్ వంటి విషయాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. తాజాగా ఆమె ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3bVKm2V

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box