మాస్ మహారాజా రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు షాబాజ్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. టీనేజ్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు కావడం బాలీవుడ్ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసుపై స్పందించడానికి షాబాజ్ ఖాన్
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/38mwUTw
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box