విలక్షణ నటుడు, ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు. కోలన్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ ఆయన మంగళవారం రాత్రి మరణించారు. ఇటీవల అనారోగ్యం బారిన పడటంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/35lqTFV
The one stop goal for live news on governmental issues, amusement, sports, devices, and breaking news
Email Subscription
Thursday, April 30, 2020
బాలీవుడ్ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్.. 600 మిలియన్ల వ్యూస్.. మత్తెక్కించే వీడియో ఇదే
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రటేలా వెండితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్‌గా అందాలను ఆరబోయడం పరిపాటే. ఎప్పుటికప్పుడు ఇన్స్‌టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో యదేచ్ఛగా అందాల ఆరబోతకు పాల్పడుతున్నది. ఊర్వశి పోస్టు చేసే ఫోటోలు ప్రేక్షకులకు మత్తెక్కించేలా ఉంటాయి. తాజాగా ఆమె పోస్టు చేసిన బాత్రూం వీడియో రికార్డుస్థాయిలో వ్యూస్ రావడం చర్చనీయాంశమైంది. ఆ హాట్ వీడియోలో ఏమున్నందంటే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2VIfiNX
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2VIfiNX
చేతబడి చేయించింది.. విడిపోయాక సంతోషంగా ఉన్నా.. కంగనాపై మాజీ ప్రియుడి కామెంట్స్
బాలీవుడ్‌లో ఉన్నన్ని ప్రేమ కహానీలు మరెక్కడా కనిపించవు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంత త్వరగా బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఓ వ్యవహారం ముగిశాక మరో కథకు తెరదీస్తారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లవ్ స్టోరీలు బీ టౌన్‌లో ఎంతగా పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ప్రేమకు, తిట్ల దండకానికి అధ్యాయన్ సుమన్, హృతిక్ రోషన్ బలైన
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KIMM8I
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KIMM8I
బ్రేకింగ్: ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమం.. ఆస్పత్రిలో చేరిక.. తల్లి మరణించిన మరసటి రోజే
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఇర్ఫాన్ ఆరోగ్యం గురించిన సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా ఆదివారం ఉదయం జైపూర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2zDjZA8
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2zDjZA8
బాల్య స్నేహితులకు షాకిచ్చిన దీపిక పదుకోన్.. లాక్‌డౌన్‌లో ఏం చేశారంటే..
బాలీవుడ్ సెలబ్రిటీలందరూ లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఏదో రూపంలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. షూటింగ్‌లు, ఇతర బిజీ షెడ్యూళ్లతో తమ సన్నిహితులు, స్నేహితులకు దూరంగా ఉన్నవారు వీడియో కాల్స్‌తో వారిని పలకరిస్తున్నారు. తమ మధ్య ఉన్న మధురానుభూతులను మరోసారి నెమరు వేసుకొంటున్నారు. తాజాగా దీపికా పదుకోన్ తన స్నేహితులకు కాల్ చేసి షాకిచ్చారు. ఇటీవల తన బాల్య
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2W4WgQL
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2W4WgQL
వారి కోసం మరో రూ. 2 కోట్లు.. కొనసాగుతున్న అక్షయ్ సాయం.. ఇప్పటికి రూ. 30 కోట్ల భారీ విరాళం!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల మంది కరోనా బారినపడ్డారు. దాదాపు వెయ్యి మంది ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు సాయం చేసేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KL8rNj
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KL8rNj
రెండోసారి కూడా రొమాన్స్ చేస్తూ దొరికేశాడు.. మాజీ ప్రియుడి గుట్టు బయటపెట్టిన దీపికా పదుకొనె
బాలీవుడ్ లో నేటితరం నటినటుల మధ్య ప్రేమాయణం అనేది కామన్ గా మారిపోయింది. ఎప్పుడు లవ్ చేసుకుంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎవరికి తెలియదు. స్టార్ హోదాను మరచిపోయి లాంగ్ డ్రైవ్ లకు వెళుతూ కొన్నిసార్లు కెమెరాకు చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత సీక్రెట్ గా దాచిన డేటింగ్ అనేది దాయలేమని బాలీవుడ్ కపుల్స్ కి బాగా తెలుసు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aMBAT0
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aMBAT0
సిగరెట్లు కాల్చి ముఖంపై కొట్టాడు.. గదిలో బంధించి.. చంపుతానని బెదిరించాడు.. ప్రీతి జింటా
బాలీవుడ్ నటి ప్రీతిజింటా, ప్రముఖ పారిశ్రామిక వేత్త నెస్ వాడియా మధ్య ప్రేమాయణం ఎడతెగని సీరియల్ మాదిరిగా సాగింది. వారిద్దరు కలిసి ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును కొనుగోలు చేసిన తర్వాత వారిద్దరూ డేటింగ్ చేయడం మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. అంతా సవ్యంగా సాగిపోతున్నదని అనుకొంటున్న సమయంలో వారిద్దరి మధ్య బ్రేకప్ జరగడం..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aHp86X
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aHp86X
స్పెయిన్‌లో దారుణ పరిస్థితుల్లో నా ప్రియుడు.. ఆందోళనలో బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటి, మోడల్, మిస్ ఇండియా ఇంటర్నేషన్ ఇషా గుప్తాకు సంబంధించిన డేటింగ్ వ్యవహారం కొద్దికాలంగా మీడియాలో నానుతున్నది. అయితే తన అఫైర్, డేటింగ్ వ్యవహారాన్ని బయటకు వెల్లడించడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. తనకు అలాంటి రిలేషన్ లేవంటూ పలు సందర్భాల్లో ప్రశ్నలను దాటవేస్తూ వచ్చారు. కానీ తాజాగా తన ప్రియుడి గురించి చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచారు. అయితే
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aBabU4
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aBabU4
Subscribe to:
Posts (Atom)